Wednesday 12 October 2011

తెలంగాణలో పిల్లల చదువుల పట్ల ఆందోళన


ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేప్పట్టిన సకల జనుల సమ్మె జనుల పాలిత శాపం గా మారుతోంది. ముఖ్యంగా విద్యార్థుల చదువులకు ఆటకం కలుగుతోందని తల్లితండ్రులు వాపోతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టి విద్య సంవత్సరం నష్టం జరుగుతుందని బయపడుతున్నారు. సమ్మె నుండి ఆర్.టి. సి , విద్య సంస్తలకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు .
ఇప్పటికే చాల మంది తమ పిల్లలను విజయవాడలో చేర్చినట్టు తెలుస్తోంది .  ఖమ్మంలో అయితే మన్యం రాష్ట్ర సాధన సమితి ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె ఆపాలని భారీగా ర్యాలి నిర్వహించారు.

1 comment:

  1. సమ్మె చెయ్యకపోతే ప్రత్యేక రాష్ట్రం ఎలా వస్తుంది? సమైక్యవాద పిండారీలు నడుపుతున్న ప్రభుత్వం గాంధేయవాదాన్ని చూసి ప్రత్యేక రాష్ట్రం ఎలా ఇస్తుంది?

    ReplyDelete