Thursday 17 November 2011

సుప్రీం కోర్ట్ స్టే కు చంద్ర బాబు యత్నం





తెలుగు దేశం అధినేత సి.బి. ఐ. విచారణకు హై కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వుల స్టే కోసం సుప్రీం కోర్ట్ కు వెళ్లనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వున్నా పరిస్తితులలో విచారణ జరిగితే కాంగ్రెస్ తమను బంతాట ఆదుకుంటుందని తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. స్టే కోసం చంద్ర బాబు తనంతట తానూ ప్రయత్నిచడం లేదనే విధమైన భావన ఏర్పరచి , పార్టి నిర్ణయం మేరకే స్టే వెళుతున్నట్టు ప్రకటించబోతున్నారు. సుప్రీం కోర్ట్ లో చుక్క ఎదురైనా , స్టే వచ్చిన ఇప్పుడున్న పరిస్తితికి మించి దిగాజారక పోవచ్చు. ఒక వేళ సి. బి. ఐ. విచారణ జరిగితే చిన్న లోపాలు, తప్పులున్నా అవి పెద్దవి కావొచ్చని అప్పుడు పార్టి మనుగడకే ప్రమాదం ఏర్పడవచ్చని అంటున్నారు. చంద్ర బాబు సచ్చీలుడుగా భయటపడితే ఆ పార్టి పై వేరొకరు బురద జల్లేది వుండదు. ఇలా జరిగితే వచ్చే ఎన్నికలలో విజయం నల్లేరు పై నడక అవుతుంది . తద్విర్డుంగా జరిగితే మొదటికే మోసమని పార్టి వర్గాలు అంచాన వేస్తున్నాయి.  చంద్ర బాబు తో పాటు విచారణ ఎదుర్కోనున్న రామోజీ రావు , మురళి మోహన్ తదితరులు కూడా స్టే వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తెలిసి తెలిసి పులి నోట్లో తల పెట్టడానికి చంద్ర బాబు తెగించక పోవచ్చు.





2 comments:

  1. మరి తెలుగు తమ్ముళ్లందరూ జగన్ పై విచారణ జరపాలని హైకొర్టు ఆదేశించినప్పుడు సుప్రీం కోర్టుకి పోయి స్టే తెచ్చుకోకుండా తన నిజాయితీని నిరూపించుకోవాలని ఊహూ..అదరగొట్టారే ఇప్పుడదేమాట తమ నాయకునికెందుకు చెప్పరు?

    ReplyDelete
  2. jagan to polika tanoka rochu gumta

    ReplyDelete