Tuesday 1 November 2011

కోమటిరెడ్డి ఆమరణ నిరాహారదీక్ష

 
తెలంగాణా కోసం మంత్రి పదవికి రాజీనామాచేసి పోరాడుతున్న కాంగ్రెస్ నల్గొండ నాయకుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తెలంగాణా వచ్చే వరకు తన దీక్ష ఆగదని మరో సారి అన్నారు.  తెలంగాణా కు చెందినా వివిధ పార్టీల నాయకులు సంఘీభావం  తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా దీక్ష చెప్పట్టడం విశేషం . రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స చివరి నిమిషం వరకు నిరాహార దీక్షను వాయిదా వేసుకోమని కోరినా కోమటిరెడ్డి వినలేదని తెలిసింది. నల్గొండ జిల్లాలో తెలంగాణా ఉద్యమాన్ని ప్రతిష్ట పరిచి తెలంగాణా సాధనకోసం ఆయన పూనుకున్నట్టు అంటున్నారు. అయితే జగన్ వై. ఎస్. ఆర్. పార్టీ సహాయ సహకారాలతోనే కోమటి రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీ కి బేస్ కోసం ఇప్పటినుండి కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు ఆరోపణలు వున్నాయి. ఆయన నిరాహార డిక్ష ఎలాంటి పలితాలు ఇస్తుందో వేచి చూడాలి

3 comments:

  1. కోమటి రెడ్డి ఆమరణ నిరాహార దీచ్చ ఇచ్చుడో, చచ్చుడో దాకా సాగుడో. అందరూ మద్దతివ్వాల్సుడు అంశం.

    ReplyDelete
  2. /తెలంగాణా వచ్చే వరకు తన దీక్ష ఆగదని మరో సారి అన్నారు. /

    LOLOLOLOLOLOLOLOLOLOL

    ReplyDelete
  3. వార్నీ!!! తెలంగాణా ఇంకా రాలేదా ? సకల జనుల సమ్మె మరి ఎందుకు విరమించారు ? మీ పోస్ట్ వలన చాలా విషయాలు తెలుసుకున్నాను

    ReplyDelete