Saturday 9 June 2012

ప్రభుత్వ భవన వసతిని వద్దన్న సచిన్




క్రికెట్ ఆటగాడు సచిన్ రాజసభ సభ్యుడిగా ఇటీవల ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడి (యం.పి) గా అతనికి భవన వసతిని ప్రభుత్వం కల్పిస్తుంది. అందులో భాగంగా సచిన్ టెండూల్కర్ కు రాహుల్ గాంధీ నివాసముండే భవనానికి ఎదురుగానే అయిదు పడకల విశాలమైన భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే తాను ఢిల్లీలో రాజ్యసభ సమావేశాలప్పుడు తప్పించి ఉండడం లేనని దీనికోసం ప్రత్యేక భవనం కేటాయించడం వల్ల ప్రజాధనం వృధా చేయడం తనకు ఇష్టలేదని తిరస్కరించాడు. ఢిల్లీకి వచ్చినప్పుడు తాను హోటల్లోనే ఉంటానని తెలిపాడు. సచ్చీలుడీగా పేరొందిన సచిన్ రాజకీయాలలో కూడా తనదైన ఒరవడిని నెలకొల్పడం మంచిదే. చాలామంది యం.పి గా ఎంపికయిన వెంటనే ఢిల్లిలో తమకోసం ఓ ఇల్లు తీసుకోవడం పదవీ పోయిన తరువాత కూడా దానిని ఖాళీ చేయకపోవడం నిత్యం చూస్తున్నదే. ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తనంత తానుగా సచిన్ ఈ విధంగా ప్రకటించడం మంచి పరిణామం. 

7 comments:

  1. వీడి బొంద అంతా నాటకం. వాడో సచ్చీలుడు. వాడి పిండా కూడు

    ReplyDelete
  2. ఇలా చేస్తే బారతరత్న అయిపోదామని అనుకున్తున్నదేమో.మరి హౌస్ టక్ష్ కట్టకుండా ఫైన్ ఎందుకు కట్టాల్సోచ్చింది

    ReplyDelete
    Replies
    1. వీడు Criket GOD కాదు Criket DOG. వీడికి భారతరత్న వచ్చిన రోజున దేశానికి దుర్దినం. Black Day. భారత క్రికెట్ చూరుని పట్టుకుని వేళాడుతున్న గబ్బిలం.

      Delete
  3. ఆయన ఎన్నో రికార్డులు నెలకొల్పాడు...ఆ గేమ్ముల్లో చాలావాటి లో భారత్ ఓడిపోయింది....కాబట్టి రికార్డులు ఆయనకె పనికి వచ్చాయి...భారత్ ను గెలిపించడానికి కాదు!!!

    ReplyDelete
  4. ఒరేయ్ kvsv గా,
    బ్లాగుల్లో ఇలా పిచ్చి కుక్క లాగ పడి తిరుగుతున్నావు ఏందిరా? ఆఖరికి సచిన్ ని కూడా తిడుతున్నావు. నీకసలు పనిలేదా లేదంటే మార్తాండ లాగ పిచ్చి పట్టిందా. ఒక సారి రమణ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు వెళ్లి కలువు.ఏదన్న మార్గం చూపిస్తారు నీ పిచ్చికి.

    ReplyDelete
  5. దయచేసి ఎవరైనా తమ ఆభిప్రాయన్ని వెలిబుచ్చండి గాని ఇంకొకరిని తిట్టకండి.. ఇంకొంకరికి వేరే అభిప్రాయం ఉండడం తప్పు కాదేమో ఆలోచించండి ఫ్రెండ్ర్స్

    ReplyDelete
  6. సచిన్ సచ్చీలుడు అయినా, కాకపోయినా, ఈ విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకున్నందుకు అభినందించవచ్చుగా!

    ReplyDelete