అమర్ సింగ్ ను నమ్ముకుని సమాజ్ వాది పార్టీ నుండి ఆయనతో పాటు బయటికి వచ్చిన జయప్రదకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒక్కప్పుడు చంద్రబాబు కు దగ్గరై ఒక వెలుగు వెలిగిన ఈ తార ఆయనకే కుచ్చు టోపీ పెట్టి ములాయం పంచన చేరింది. అమర్ సింగ్ తో ఈమెకు వున్నా ప్రత్యేక బంధంతో అక్కడ కూడా రాణించింది . అమర్ సింగ్ ములాయంకు దూరమై బయటకు రావడంతో ఈమెకూ బయటకు రాణి పరిస్తితి ఏర్పడింది . అమర్ సింగ్ కొత్త పార్టీ పెడితే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చక్రం తిప్ప వచ్చని భావించింది . తలరాత బాగోలేక అమర్ జైలు పలు అయ్యాడు . ఏమిచేయాలో ఆమెకు అంతుపట్టడం లేదు. ఇటీవల తిరుమల వెళ్లి అమర్ సింగ్ తో పాటు శ్రీవారి ని దర్శించుకున్న స్వామి కరుణ పొందలేక పోయారు . ఇక ఏమి చేయాలో మనమే సలహా ఇద్దామా ! Wednesday, 7 September 2011
ఇక జయప్రద ఏం చేస్తుందో ..?
అమర్ సింగ్ ను నమ్ముకుని సమాజ్ వాది పార్టీ నుండి ఆయనతో పాటు బయటికి వచ్చిన జయప్రదకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒక్కప్పుడు చంద్రబాబు కు దగ్గరై ఒక వెలుగు వెలిగిన ఈ తార ఆయనకే కుచ్చు టోపీ పెట్టి ములాయం పంచన చేరింది. అమర్ సింగ్ తో ఈమెకు వున్నా ప్రత్యేక బంధంతో అక్కడ కూడా రాణించింది . అమర్ సింగ్ ములాయంకు దూరమై బయటకు రావడంతో ఈమెకూ బయటకు రాణి పరిస్తితి ఏర్పడింది . అమర్ సింగ్ కొత్త పార్టీ పెడితే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చక్రం తిప్ప వచ్చని భావించింది . తలరాత బాగోలేక అమర్ జైలు పలు అయ్యాడు . ఏమిచేయాలో ఆమెకు అంతుపట్టడం లేదు. ఇటీవల తిరుమల వెళ్లి అమర్ సింగ్ తో పాటు శ్రీవారి ని దర్శించుకున్న స్వామి కరుణ పొందలేక పోయారు . ఇక ఏమి చేయాలో మనమే సలహా ఇద్దామా !
Subscribe to:
Post Comments (Atom)

చిరంజీవితో పాటు ' ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అని స్టెప్పులేస్తే బాగుంటుంది.
ReplyDelete