Wednesday 14 September 2011

తిరుపతి కి చిరు ఏమి చేశారు ..?


తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని అంగరంగ వైభవంగా ప్రారంభిచిన చిరు అక్కడి  ప్రజల ద్వారా శాసన సభ్యుడుగా ఎన్నికైనా ఇంతవరకు తిరుపతి చేసింది ఏమి లేదని స్థానికులు వాపోతున్నారు . తిరుపతి ఆద్యాత్మిక నగరం అయితే తిరుపతి సమస్యలపై కనీసం ద్రుష్టి పెట్టలేని చిరంజీవిని చూసి జనం ఎం ల్ ఏ గా మర్చిపోయారని ప్రతిపక్షాలు అంటున్నాయి . ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ మహా సముద్రంలో కలిపేసి తానూ మాత్రం పదవుల కోసం , పార్టీ అండతో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు . ఇదే విధంగా అయితే వచ్చే ఎన్నికలలో తిరుపతి నుండి చిరు ఎన్నిక కావడం డౌటే మరి.

3 comments:

  1. ఏమండీ ..తిరుపతి కాకపోతే మో పతి .. ఎన్ని అసెంబ్లీ శానాలు లేవు పోటీ చేయడానకి?? అయినా తన స్వంత ఊరివాల్లె చిరు ని ఎందుకు ఓడిమ్చారో ఇప్పుడైనా తెలిసిందా?? అదన్నమాట ..

    ReplyDelete
  2. Only as much Manmohan Singh has done for Assam.

    ReplyDelete
  3. శ్రీనివాస్ చెప్పిన దానిలో నిజముంది. వచ్చే ఎన్నికల్లో మరొక స్థానం. ఆ పైన వాళ్ళు కూడా చీ కొడతారనిపిస్తే ఇంకొకటి. అంతే. నేనొక నిరంతర బాటసారిని అనుకొంటూ పోతూ ఉంటే పోయె.

    ReplyDelete