Thursday 15 September 2011

అడ్డంగా దొరికిన అంబటి రాసలీల


వై. ఎస్. ఆర్ . పార్టీ లో కీలక భాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబటి రాసలీల భాగోతాన్ని ఎ. బి. ఎన్. , ఆంధ్ర జ్యోతి ఛానల్ అడ్డంగా దొరకపుచ్చుకొని ఎండగట్టింది.  రాజకీయాలలో ఉంటూ పబ్లిక్ లైఫ్ లో వున్నా వాళ్ళు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజకీయాలను కంపు చేస్తున్నారు . ఎవరు దొరికితే వారిపై రెచ్చిపోయే అంబటి రాంబాబు మహిళలను లైంగికంగా వేధించడం క్షమించరాని నేరం . గవర్నర్ గా తివారి వెలగబెట్టిన రాసలీలలను బయటపెట్టి సాహసం చేసిన ఎ. బి. ఎన్ ఈ సారి అంబటి రాంబాబు రాసలీలను బయటి ప్రపంచానికి తెలిపి భలే మంచి పనిచేసింది. మరి జగన్ అంబటి రాంబాబు ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారో ..కట్టు కథలల్లి కాంగ్రెస్  , తెలుగు దేశం కుట్రలో ఓ భాగం అంటారో చూడాలి మరి . కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థలో ఇలాంటి నాయకులకు చోటులేకుండా ఆ దేవుడు చూడాలి .

1 comment:

  1. ఈ అంబ‌టిది మా జిల్లాయే. వీడికి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో న‌యాపైసా కూడా విలువ‌లేదు. పెద్ద ఎద‌వ‌. ఒకసారి గెలిపిస్తే మ‌ళ్ళీ నియోజ‌క‌వ‌ర్గంవేపు చూడ‌క‌పోవ‌డంతో త‌ర్వాత‌ జ‌నం వీడిని భారీ మెజారిటీతో ఓడించారు. వైఎస్‌ను ప‌ట్టుకుని ఏపీఐఐసీ ఛైర్మన్‌గిరీ సంపాదించాడు. దానిసాయంతో కోట్లకుకోట్లు గ‌డించాడు

    ReplyDelete